Posts

Showing posts from April, 2021

ఈ బ్లాగు ఎందుకు?

తెలుగు   భాషా   జ్ఞానం   కొఱవడుతోందని   కొందరు   వేదన   పడుతున్నారు .  పిల్గలు   తెలుగు   చదవలేక   పోతున్నారని  మరికొందరు   వాపోతున్నారు .  వ్రాయటం    అలా   ఉంచండి ,  తెలుగు   మాట్లాడితే   చాలు   అనే   దుస్థితిలో   ఉన్నాం .  ముందు   ఆ విషయంలో   జాగృతి   రావాలి .  ‘ భాష   చనిపోవటమేమిటి ,  అదేమన్నా   ప్రాణమున్న   వస్తువా ’  అని   కొంత   మంది   నిర్లక్ష్యం చేస్తారు .  ప్రాణి   కదులుతున్నంత   వరకూ ,  ఇంద్రియాలు   పనిచేస్తున్నంత   వరకూ  ‘ జీవి ’  అంటాం .  లేకపోతే  ‘ నిర్జీవి ’ ( మరీ నిర్వచనంలోకి   దూరిపోయి  ‘ మరి   కోమా   పేషంటు   సంగతేంటి ’  అని   అడగద్దు ). అలాగే   భాషకూడా  -  సంఘంలో   అధిక   శాతం   ప్రజలు   తమ   మాతృభాషలో   మాట ,  పాట ,  వ్రాత ,  చేత  ( చదవటం )  చే...